News
రైతులకు అండగా నిలవాలి:రేవంత్
పక్కరాష్ట్రాల నటులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకురావాలని సెలబ్రిటీలు, సినీనటులు, వ్యాపారవేత్తలు రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతులకు భరోసా కల్పించేందుకు సినీనటులు ఏ కార్యక్రమం చేపట్టినా తమ సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. వారు స్పందించాలని సూచనమాత్రమే చేస్తున్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది మా రాష్ట్రం కాదు అని వారు భావిస్తే వారిష్ఠమని.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








